ట్రైలర్‌ చాలా బాగుంది : కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

Published on Wed, 04/02/2025 - 12:15

శ్రీహర్ష, కషికా కపూర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఎల్‌.వై.ఎఫ్‌’ (లవ్‌ యువర్‌ ఫాదర్‌). దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్‌ ఎస్పీ చరణ్‌ ప్రధాన పాత్ర పోషించారు. పవన్‌ కేతరాజు దర్శకత్వం వహించారు. కిశోర్‌ రాఠీ, మహేష్‌ రాఠీ, ఎ. రామస్వామి రెడ్డి, ఎ. చేతన్‌ సాయిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. 

ఈ సినిమా ట్రైలర్‌ని వీక్షించి, తొలి టిక్కెట్‌ని కొనుగోలు చేసిన అనంతరం కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి  మాట్లాడుతూ– ‘‘ఎల్‌.వై.ఎఫ్‌’ ట్రైలర్‌ చాలా బాగుంది. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వారణాసిలోని కాశీ విజువల్స్‌ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. 

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)