Breaking News

16 ఏళ్ల ప్రయాణం.. ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ: లిజీ ఆంటోని

Published on Wed, 07/08/2026 - 08:11

కోలీవుడ్‌ లో ఇంతకు ముందు పలువురు నటీమణులు అక్కగా, అమ్మగా, అత్తగా నటించి ఆయా పాత్రలకు జీవం పోశారు. అలాంటి పాత్రలకు ఇప్పుడు ప్రాణం పోస్తున్న నటీమణుల్లో నటి లిజీ ఆంటోని ఒకరు. పలు చిత్రాల్లో రకరకాల పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్న ఈ ప్రోఢ సినీ పయనం సాధారణం కాదు. 16 ఏళ్లుగా నచ్చిన, వచ్చిన పాత్రలను చేసుకుంటూ తనకుటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు.

తాజాగా విష్ణు విశాల్‌ హీరోగా నటించిన కట్టా కుస్తీ 2 చిత్రంలో నటుడు కరణాస్‌ కు జంటగా ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ఈమె నటనకు సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఈ సందర్భంగా నటి లిజీ ఆంటోని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కట్టా కుస్తీ 2 చిత్ర దర్శకుడు అయ్యా సెల్లవు కు ధన్యవాదాలు తెలిపారు. తనకు ఆయన కట్టా కుస్తి చిత్రంలోని అవకాశం కల్పించారని పేర్కొన్నారు. 

16 ఏళ్ల క్రితం కమలహాసన్‌ కథానాయకుడిగా నటించిన తూంగావనం చిత్రంతో తన నట ప్రయాణం ప్రారంభమైందని అప్పటినుంచి నటిస్తున్నానని చెప్పారు. తరమణి, సాని కాగితం వంటి చిత్రాల్లో తన నటునకు మంచి పేరు, గుర్తింపు లభించిందన్నారు. తన పదహారేళ్ల నట జీవితంలో ఎప్పుడు అలసట అనేది ఎరుగనని, ఎప్పుడైనా అవమానాలు ఎదురైతే వాటిని అధిగమించి ముందుకు సాగుతాయని చెప్పారు అయితే నటిగా ఎలాంటి పాత్రనైనా చేయడానికి తాను వెనుకాడనని పేర్కొన్నారు. కథలో ప్రధానపాత్రను పోషించడానికి అయినా తాను సిద్ధమని, అదే సమయంలో కామెడీ పాత్రల్లోనూ నటిస్తానని అంటున్న లిజీ ఆంటోని ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)