Breaking News

హాలీవుడ్‌ నటుడు సర్‌ ప్యాట్రిక్‌ స్టీవర్ట్‌ మృతి 

Published on Sat, 10/31/2026 - 05:23

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు సర్‌ ప్యాట్రిక్‌ స్టీవర్ట్‌ (86) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అల్జీమర్స్‌ వ్యాధి, లూయీ బాడీ డిమెన్షియాతో పోరాడుతూ లాస్‌ ఏంజిల్స్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. బ్రిటన్‌కు చెందిన సర్‌ ప్యాట్రిక్‌ స్టీవర్ట్‌ 1960వ దశకంలో రాయల్‌ షేక్స్‌పియర్‌ కంపెనీలో చేరి, ‘హామ్లెట్, మ్యాక్‌బెత్‌’ వంటి నాటకాలతో రంగస్థలంపై తన మక్కువను చాటుకున్నారు. సుమారు 14 ఏళ్ల పాటు షేక్స్‌పియర్‌ కంపెనీలో పని చేసి, మంచి గుర్తింపు పొందారు. 

‘స్టార్‌ ట్రెక్‌: ది నెక్ట్స్‌ జనరేషన్‌’ (1987) చిత్రంలో పోషించిన కెపె్టన్‌ జీన్‌ లూక్‌ పికార్డ్‌ పాత్ర ఆయన జీవితాన్ని మార్చేసింది. 1994 వరకు కొనసాగిన ఈ సిరీస్‌ ద్వారా ప్యాట్రిక్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. అలాగే ‘ఎక్స్‌–మెన్‌’ మూవీస్‌లో ్రపొఫెసర్‌ చార్లెస్‌ జేవియర్‌ పాత్రలోనూ అద్భుతంగా నటించారు. ‘లోగన్‌’ సినిమాలో అద్భుతమైన భావోద్వేగాలు పండించారు. నటుడిగా ఆయన అందించిన సేవలకు గాను 2010లో క్వీన్‌ ఎలిజబెత్‌ 2 చేతుల మీదుగా నైట్‌హుడ్‌ పురస్కారాన్ని అందుకున్నారు స్టీవర్ట్‌. ఆయన నటించిన ‘అవెంజర్స్‌: డూమ్‌డే’ చిత్రం డిసెంబరు 17న విడుదల కానుంది.

Videos

కడపలో టీడీపీ మూకల మకాం.. పోలింగ్ రోజు అల్లర్లకు భారీ ప్లాన్

ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన పదార్థాలు.. పుల్లారెడ్డి స్వీట్స్ సీజ్..!

టెన్త్‌ క్లాస్‌ బాలికను రంపంతో కోసిన ఉన్మాది

ఒమేగా హాస్పిటల్స్ పై ఐటీ సోదాలు

పోలింగ్ బూతులలో TDP ఏజెంట్లు.. ఓటర్లను భయపెట్టి మాస్ రిగ్గింగ్!

గూగుల్ కు ఏఐ దెబ్బ.. ఒక్కరోజులో లక్షల కోట్ల సంపద ఆవిరి..!

'బత్తా' మూవీ రివ్యూ.. ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా..

ఆ రోజు అయ్యప్ప మాల వేసుకోకపోతే.. MLA అరవ శ్రీధర్ పై సంచలన వ్యాఖ్యలు

ఈడీ పీడిస్తోంది.. న్యాయం చేయండి.. హైకోర్టును ఆశ్రయించిన మణికంఠ

ఏపీలో ఎన్నికల వేళ టెన్షన్.. బూత్ క్యాప్చరింగ్ కు TDP స్కెచ్..

Photos

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)