Breaking News

పూసలమ్మే మోనాలిసాతో ఫస్ట్‌ మూవీ.. నిర్మాత నల్గొండవాసి

Published on Thu, 11/06/2025 - 12:48

నల్గొండ జిల్లా: నిడమనూరు చెందిన విరిగినేని అంజయ్య సినీ రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం సహకారం సంఘం జిల్లా డైరెక్టర్‌ ఉన్న అంజయ్య సినీ రంగంలోకి నిర్మాతగా (పొడ్యూసర్‌) అడుగుపెట్టారు. మొదటి సినిమానే కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్‌ మీడియాలో ఫేం అయినా మోనాలిసాతో ‘లైఫ్‌’ అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రారంభ పూజ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ పూజ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీనియర్‌ నటుడు సురేష్‌ హాజరయ్యారు. గతంలో సినీ రంగంలో డైరెక్టర్‌గా, సినీ ఫొటోగ్రాఫర్‌గా పలువురు నిడమనూరు మండల వాసులు పనిచేశారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ చోటా కే.నాయకుడు నిడమనూరు మండలానికి చెందిన మేరెడ్డి సత్యనారాయణరెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు మేరెడ్డి వెంకట్రాహుల్, నల్లమోతు సిద్ధార్థ తదితరులు హాజరయ్యారు.  

సినీ రంగంలోకి నిడమనూరు వాసి

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)