Breaking News

సుకుమార్‌ ఫస్ట్‌ సినిమా 'కుమారి 21F' రీరిలీజ్‌ (ట్రైలర్‌)

Published on Tue, 07/08/2025 - 12:21

దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి, కథా కథనాలు అందిస్తూ తెరకెక్కించిన సినిమా 'కుమారి 21 ఎఫ్' (Kumari 21F).. 2015లో విడుదలైన ఈ చిత్రం జులై 10న రీరిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ విడుదల చేశారు.  రాజ్ తరుణ్- హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కథ చాలా బలంగా పనిచేసింది. ఆపై  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కీలకంగా మారింది. సుమారు రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 38 కోట్ల వరకు రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. నిర్మాతగా సుకుమార్‌కు మంచి లాభాలను ఈ చిత్రం తెచ్చిపెట్టింది. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం జులై 10న మరోసారి థియేటర్‌లో విడుదల కానుంది.
 

Videos

సుప్రీంలో నిమిషా కేసు.. అద్భుతం జరుగుతుందా?

జైల్లో జనసేన వీరమహిళ! మర్డర్ మిస్టరీ..

సీనియర్ నటి సరోజాదేవి మృతిపై వైఎస్ జగన్ సంతాపం

ఇక్కడే మీటింగ్ పెడతాం.. మీకు దమ్ముంటే ఉప్పాల రాము సవాల్

సీనియర్ నటి బీ.సరోజాదేవి కన్నుమూత

బాబు,లోకేష్, పవన్ పై కరణం ధర్మశ్రీ పంచులు,ప్రాసలు

ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాముపై కేసు నమోదు

తల్లికి వందనం లోకేష్ ఆలోచన అంట.. బాబుపై గుడివాడ అదిరిపోయే సామెత

వాళ్ళని కూడా అలాగే చంపేయండి.. డ్రైవర్ రాయుడు చెల్లి కన్నీరు

ఇంత మంచి ఫోటో వేసినందుకు ధన్యవాదాలు ఈనాడుపై బొత్స ఫన్నీ కామెంట్స్

Photos

+5

'మోనికా' పాటతో ట్రెండింగ్‍‌లో పూజా హెగ్డే (ఫొటోలు)

+5

ఏడేళ్ల వివాహ బంధానికి, 20 ఏళ్ల స్నేహానికి ముగింపు.. సైనా, కశ్యప్‌ జంట విడాకులు (ఫొటోలు)

+5

బంజారాహిల్స్ : 'ట్రాషిక్' ఫ్యాషన్ షో అదుర్స్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం సాగరతీరంలో సండే సందడి (ఫొటోలు)

+5

Ujjaini Mahankali Bonalu: ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జులై 13-20)

+5

కోట శ్రీనివాసరావు మృతి.. నివాళులు అర్పించిన ప్రముఖులు (ఫోటోలు)

+5

వెండితెరపై విలక్షణ నటుడు.. కోటా శ్రీనివాసరావు అరుదైన ఫోటోలు

+5

Karthika Nair: రాధ కూతురి బర్త్‌డే.. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి! (ఫోటోలు)

+5

కృష్ణమ్మ ఒడిలో ఇంద్రధనస్సు.. సంతోషాన్ని పంచుకున్న మంగ్లీ (ఫోటోలు)