Breaking News

సింగర్‌ సునీత కొడుకు హీరోగా ‘కొత్త మలుపు’.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Published on Thu, 01/15/2026 - 15:56

ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్‌ హీరోగా, భైరవి అర్థ్యా హీరోయిన్‌ గా నటించిన చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్‌ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించారు. 

సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. శివ వరప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, రొమాన్స్, సస్పెన్స్‌, వినోదంతో రూపొందించిన చిత్రం ఇది’’ అని చెప్పారు. ‘‘ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు తాటి బాలకృష్ణ. ఈ చిత్రానికి సహ నిర్మాత: తాటి భాస్కర్, సంగీతం: యశ్వంత్‌.  

Videos

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నా.. అయ్య‌న్న‌పాత్రుడు సంచలన వ్యాఖ్యలు

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు