Breaking News

షూటింగ్‌ పూర్తి.. స్వయంగా భోజనాలు వడ్డించిన స్టార్ హీరో!

Published on Thu, 07/31/2025 - 15:01

కోలీవుడ్‌ స్టార్హీరో కార్తీ హీరోగా వస్తోన్న తాజా చిత్రం సర్దార్-2. సినిమాకు పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణన్‌ మూవీని నిర్మిస్తున్నారు. గతంలో కార్తీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన సర్దార్ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్గా సర్దార్‌2 రూపొందిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్కాగా.. అదిరిపోయే రెస్పాన్వచ్చింది.

ఇటీవలే సర్దార్-2 ‍మూవీ షూటింగ్పూర్తి చేసుకుంది. దీంతో చిత్రయూనిట్ సభ్యులకు మేకర్స్ భోజనాలు ఏర్పాటు చేసి విందు చ్చారు. కార్యక్రమంలో హీరో కార్తీ స్వయంగా అందరికీ భోజనాలు వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్కార్తీ ది గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కాగా.. మూవీలో కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. చిత్రంలో ఎస్‌జే సూర్య, మాళవికమోహన్‌, ఆషికా రంగనాథ్‌, రాజిషా విజయన్‌, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

 

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)