Breaking News

అభిమానుల ముందే స్టార్ ‍హీరో డ్యాన్స్‌.. వీడియో వైరల్!

Published on Fri, 08/29/2025 - 08:58

కోలీవుడ్‌ స్టార్‌ హీరో శివ కార్తికేయన్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'మదరాసి' (Madharaasi ). ఈ మూవీని మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్‌ కనిపించనుది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, సాంగ్స్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ యాక్షన్‌ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఇక రిలీజ్‌ తేదీ దగ్గర పడడంతో మదరాసి ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు శివ కార్తికేయన్. తాజాగా బెంగళూరులో మదరాసి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపైనే డ్యాన్స్‌తో అలరించాడు హీరో శివ కార్తికేయన్. ఈ చిత్రంలోని సలంబల అనే పాటకు తన స్టెప్పులతో అదరగొట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. శ్రీ లక్ష్మీ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 5న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఫుల్‌ హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ట్రైలర్‌ చూస్తేనే సరికొత్త ఎగ్జయిటింగ్‌ యాక్షన్‌ ప్యాక్డ్‌ కథను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విద్యుత్‌ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)