NTR District: YSRCP బ్యానర్లు తొలగించడంపై అసహనం
Breaking News
భారత ఆల్‌రౌండర్ ప్రపంచ రికార్డు
ఐబొమ్మ రవి విచారణ.. ఫ్రాన్స్ టూ హైదరాబాద్..
2025 చివరి సూర్యోదయం చూశారా?
యెమెన్ ఎఫెక్ట్.. యూఏఈకి సౌదీ హెచ్చరిక..
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోయిన డెలివరీలు
స్టీల్ దిగుమతులపై భారత్ టారిఫ్‌లు
హైదరాబాద్‌లో న్యూఇయర్ జోష్.. ఈ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే!
2025లో ఈ హీరోలు కనిపించలేదు గురూ!
ఆ ఘటన ఎలా జరిగింది!
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
పిల్ తేలే వరకు ‘స్కిల్’కేసును మూసేయొద్దు
2 వారాల్లో 3వ హత్య
'కేసరి చాప్టర్ 2' తెలుగు ట్రైలర్
Published on Sat, 05/17/2025 - 11:19
‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter 2) తెలుగు ట్రైలర్ వచ్చేసింది. జలియన్ వాలాబాగ్ విషాదం నేపథ్యంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 18న బాలీవుడ్‌లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ మే 23న తెలుగులో విడుదల కానుంది. ఏషియన్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాయి. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనే ట్యాగ్‌లైన్‌ను చేర్చారు. మాధవన్, అనన్యపాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మించారు. 1919 ఏప్రిల్ 13న అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.
#
Tags : 1