Breaking News

డిసెంబరులో ఫిక్స్‌ 

Published on Thu, 10/09/2025 - 01:22

కార్తీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వా వాత్తియార్‌’ విడుదల తేదీ ఖరారు అయింది. డిసెంబరు 5న ఈ మూవీని రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. నలన్‌ కుమారస్వామి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. ‘‘కార్తీ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ‘వా వాత్తియార్‌’ పాన్‌ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్‌ దృష్టిని ఆకర్షించేలా ఉంటుంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. కార్తీ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందనే అంచనాలున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)