Breaking News

పవర్‌ఫుల్‌ సర్దార్‌

Published on Mon, 05/26/2025 - 00:02

హీరో కార్తీ, దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘సర్దార్‌ 2’. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆదివారం (మే 25) కార్తీ బర్త్‌ డే.

ఈ సందర్భంగా ‘సర్దార్‌ 2’ నుంచి కార్తీ కొత్తపోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. కార్తీ హీరోగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో 2022లో ‘సర్దార్‌’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రిపాత్ర పేరు సర్దార్‌ అనే సంగతి గుర్తుండే ఉంటుంది.

Videos

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)