మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!
Breaking News
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
విడాకులు తీసుకోనున్న 'బిగ్బాస్' బ్యూటీ
Published on Fri, 06/05/2026 - 08:29
కన్నడ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటి, బిగ్బాస్ ఫేమ్ శుభ పూంజా పెళ్లి జీవితం ముగింపు దశకు చేరుకుంది. భర్త నుంచి ఈమె విడిపోవాలని నిర్ణయించుకుంది. నాలుగేళ్ల క్రితం నటి శుభ పూంజా, సుమంత్ బిల్లవ పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్నేళ్లకే పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించారు.
కన్నడ వ్యాపారి అయిన సుమంత్ బిల్లవ స్వస్థలం ఉడుపి. ఇతడు నటి శుభ పూంజా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 2022 జనవరి 5న వివాహం జరిగింది. మరి ఇప్పుడు ఏమైందో ఏమో గానీ ఇద్దరూ ఫ్యామిలీ కోర్టులో అర్జీ వేశారు. వచ్చే వాయిదా రోజున ఇద్దరు కోర్టుకు వెళ్లి జడ్జి ముందు హాజరై విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు.
#
Tags : 1