Breaking News

'థగ్ లైఫ్' మేకింగ్ వీడియో.. ఇంత కష్టపడ్డారా?

Published on Wed, 06/04/2025 - 20:47

గత కొన్నిరోజుల నుంచి తమిళ హీరో కమల్ హాసన్ వార్తల్లో ఉంటూనే ఉన్నారు. దీనికి కారణం 'థగ్ లైఫ్' సినిమా. కొన్నిరోజుల క్రితం జరిగిన చిత్ర ఈవెంట్‌లో మాట్లాడుతూ కన్నడ భాష.. తమిళం నుంచే పుట్టిందని అన్నాడు. దీంతో కర్ణాటక వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. కమల్ వేసిన పిటిషన్ వల్ల ఈ వివాదంలోకి కర్ణాటక హైకోర్ట్ కూడా ఎంటరైంది. సారీ చెబితే సరిపోతుంది కదా అని చివాట్లు పెట్టింది.

(ఇదీ చదవండి: చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్‌)

ఇలా కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచిన కమల్ హాసన్.. మరోవైపు 'థగ్ లైఫ్' చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయనని క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే ఈ మూవీ రేపు అనగా జూన్ 05న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఎలాంటి లొకేషన్స్‌లో మూవీని చిత్రీకరించారో చూపించారు. ఈ వీడియోకి ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా డిఫరెంట్‌గా ఉంది.

దాదాపు 38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్-మణిరత్నం కలిసి చేసిన సినిమా ఇది. వీళ్లే నిర్మాతలగానూ వ్యవహరించారు. మరి కమల్ కావాలనే కన్నడ ప్రేక్షకులతో ఈ గొడవ పెట్టుకున్నాడా? అనిపిస్తుంది. ఎందుకంటే సారీ చెప్పనని లెటర్ రిలీజ్ చేయడం లాంటివి చూస్తుంటే భవిష్యత్తులో తమిళ మూవీస్‌కి సెగ తప్పదేమో అనిపిస్తుంది. మరి చూడాలి కమల్ 'థగ్ లైఫ్'తో ఏం చేస్తాడో?

(ఇదీ చదవండి: 'థగ్‌లైఫ్‌' కమల్‌ దెబ్బ.. జన నాయకన్‌ విజయ్‌కి తగిలింది)

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)