Breaking News

కమల్ హాసన్‌కు బుల్లితెర నటుడు బెదిరింపులు.. ఏకంగా చంపేస్తానంటూ!

Published on Mon, 08/11/2025 - 16:20

కోలీవుడ్ స్టార్కమల్హాసన్కు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఆయనకు కోలీవుడ్ బుల్లితెర నటుడు రవిచంద్రన్ కమల్ను బెదిరించినట్లు తెలుస్తోంది. ఇటీవల సనాతన ధర్మంపై కమల్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కమల్హాసన్ను చంపేస్తానంటూ మాట్లాడినట్లు సమాచారం. బెదిరింపులపై మక్కల్ నీది మయ్యం పార్టీ సభ్యులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కమల్హాసన్కు రక్షణ కల్పించాలని కోరారు.

కాగా.. ఇటీవలే రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన కమల్ హాసన్.. అగరం ఫౌండేషన్వేడుకకు హాజరయ్యారు. సందర్భంగా సనాతన ధర్మాన్ని అడ్డుకోవాలంటే విద్య ఒక్కటే మార్గమని మాట్లాడారు. అంతేకాకుండా వైద్య విద్య సీట్ల కోసం కేంద్రం నిర్వహిస్తోన్న నీట్పరీక్షపై విమర్శలు చేశారు. దీంతో కమల్ చేసిన కామెంట్స్పెద్ద ఎత్తున వివాదానికి దారితీశాయి.

అయితే మాటలు విన్న బుల్లితెర నటుడు రవిచంద్రన్కమల్ను అమాయక రాజకీయ నాయకుడు అంటూ ఎద్దేవా చేశారు. మరోసారి ఇలాగే మాట్లాడితే కమల్ గొంతు కోస్తానని హెచ్చరించారు. కమల్ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ సైతం ఖండించింది. దీంతో వ్యవహారం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే కమల్ హాసన్ ఏడాది థగ్ లైఫ్తోప్రేక్షకుల ముందుకొచ్చారు. సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)