Breaking News

Kamal haasan- Simbu: శింబు కోసం కమల్‌ హాసన్‌

Published on Wed, 08/31/2022 - 09:06

మానాడు సక్సెస్‌ తర్వాత శింబు కథానాయకుడిగా నటించిన చిత్రం వెందు తనిందదు కాడు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. విన్నై తాండి వరువాయా, అచ్చం యన్బదు మడమయడ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత శింబు, గౌతమ్‌ మీనన్‌ల కాంబోలో వస్తున్న చిత్రం ఇది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలోని కాలత్తుకు నీ వేనుం అనే పాట, ఏఆర్‌ రెహ్మాన్‌ పాడిన మరక్కుమా నెంజమ్‌ అనే పాట ఇప్పటికే విడుదలై సంగీత ప్రియులను అలరిస్తున్నాయి.

ఐసరి గణేష్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 15వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. కాగా చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ రెండవ తేదీ చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో ఏఆర్‌ రెహమాన్‌ సంగీత కచేరి నిర్వహించబోతున్నట్లు వర్గాలు తెలిపారు. కాగా, ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనాలని నిర్మాత ఐసరి గణేష్‌ మంగళవారం కమలహాసన్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించారు. 

చదవండి: (కోబ్రాపై భారీ అంచనాలు.. కాలేజీ యాజమాన్యానికి సెలవు కోసం విద్యార్థుల లేఖ)

Videos

జేమ్స్ కామెరాన్ చేతిలో SSMB29 ప్రమోషన్స్

అమెరికాలోని పెంబ్రోక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అబ్బయ్య చౌదరిని చంపితే? వెయ్యి మంది అబ్బయ్య చౌదరిలు వస్తారు.. పేర్ని నాని సంచలన కామెంట్స్

తమిళనాట విజయ్ వ్యూహం.. ఎలా ఉండబోతోంది?

వాడు తేడా.. అమ్మాయిల పిచ్చి.. ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన కామెంట్స్

TDP నేత సంచలన ఆడియో.. తిరుపతి ఇంచార్జి మంత్రి జల్సాలు.. లాడ్జీల్లో సరసాలు..

మీ చేతికి రెండు కోట్లు.. పరారీలో ఉన్న ఖైదీకి పెరోల్.. అసలు సంగతి ఇదీ

మీ చేతికి రెండు కోట్లు.. పరారీలో ఉన్న ఖైదీకి పెరోల్.. అసలు సంగతి ఇదీ

పీపీపీ ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దారి మళ్లిస్తోన్న కూటమి సర్కార్

కూకట్ పల్లి బాలిక హత్య కేసులో సంచలన విషయాలు

Photos

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)

+5

'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్‌ గ్లింప్స్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా..?

+5

#HBDChiranjeevi : 70 ఏళ్ల గాడ్‌ ఫాదర్‌.. 'చిరంజీవి' బర్త్‌డే స్పెషల్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి శ్రియా శరణ్ (ఫొటోలు)

+5

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)