Breaking News

ఇంట్రెస్టింగ్‌గా ‘కళ్యాణమస్తు’ ట్రైలర్‌

Published on Sun, 04/30/2023 - 18:54

శేఖర్‌ అయాన్‌ వర్మ, వైభవి రావ్‌ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కళ్యాణమస్తు’. ఒ.సాయి దర్శకుడు. బోయపాటి రఘుబాబు నిర్మాత. మే 12న చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను శివబాలాజీ లాంచ్ చేసారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్ర ట్రైలర్‌ని కట్‌ చేశారు. ట్రైలర్ మొదటి నుంచి చివరవరకు ఆసక్తికరంగా ఉంది. మంచి విజువల్స్ తో, క్యూట్ లవ్ స్టొరీతో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.

(చదవండి:  బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న పీఎస్-2.. రెండు రోజుల్లో వందకోట్లు!)

ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అందరికి నచ్చేలా సినిమా ఉంటుంది’అని దర్శకుడు  ఒ.సాయి అన్నారు. ‘కంటెంట్ వైస్ సినిమా చాలా బాగుంది. ఆ కంటెంట్ లో నేనూ ఒక పాత్రని పోషించాను’అని కాశీ విశ్వనాద్‌ అన్నారు. ‘ఈరోజుల్లో చిన్న సినిమాని థియేటర్ వరకు తీసుకుని రావడం చాలా కష్టం అయిపొయింది. అలాంటిది మేము ఈ సినిమాని థియేటర్ వరకు తీసుకుని వచ్చాము. కచ్చితంగా అందరూ చూసి ఆదరించాలి’అని హీరో శేఖర్‌ వర్మ అన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)