Breaking News

'కల్కి' రేంజ్ ఇది.. నైజాంలో వసూళ్ల రికార్డ్ బ్రేక్

Published on Fri, 06/28/2024 - 10:55

ప్రభాస్ 'కల్కి' రిలీజై అప్పుడే ఓ రోజు అయిపోయింది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి అంచనాలతో బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మిగతా చోట్ల ఏమో గానీ నైజాంలో మాత్రం సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సాధించిన ఓ రికార్డుని దాటేయడం విశేషం.

(ఇదీ చదవండి: 'బాహుబలి'కి కట్టప్ప.. 'కల్కి'లో మాత్రం ఏకంగా రెండు)

'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా రచ్చ లేపుతున్నాయి. మరీ ముఖ్యంగా తొలిరోజు వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మిగతా వాటి సంగతి కాస్త పక్కనబెడితే తాజాగా థియేటర్లలోకి వచ్చిన 'కల్కి' కేవలం నైజాం ఏరియాలోనే మొదటి రోజు రూ.24 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ (రూ.23.55 కోట్లు) పేరిట ఉన్న ఘనత వెనక్కి వెళ్లిపోయింది.

కేవలం ఒక్క నైజాం ఏరియాలోనే 'కల్కి' ఈ రేంజు వసూళ్లు సొంతం చేసుకుందంటే ఓవరాల్ Day-1 కలెక్షన్స్‌లో ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొట్టేసి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. అయితే నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా తొలిరోజు వసూళ్లు గురించి పోస్టర్ రిలీజ్ చేయాల్సి ఉంది.

(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)

(ఇదీ చదవండి: 'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?)

(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ)

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)