Breaking News

పెళ్లికి రెడీ అయిన కబీర్‌ సింగ్‌ పనిమనిషి, ఫోటోలు వైరల్‌

Published on Thu, 02/02/2023 - 21:11

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్‌ రెడ్డి సినిమా టాలీవుడ్‌లో ఎంతటి సంచలన విజయం నమోదు చేసిందో అందరికీ తెలిసిందే! సందీప్‌రెడ్డి వంగా డైరెక్ట్‌ చేసిన ఈ మూవీపై బాలీవుడ్‌ మనసు పడటంతో కబీర్‌ సింగ్‌ పేరుతో హిందీ రీమేక్‌ తీశాడు. అక్కడ కూడా సందీప్‌ రెడ్డియే డైరెక్టర్‌. షాహిద్‌ కపూర్‌, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.370 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి గుర్తింపు లభించింది. పనిమనిషిగా నటించిన వనిత ఖరత్‌ తన నటనతో అందరినీ నవ్వించింది. తాజాగా వనిత పెళ్లి పీటలెక్కబోతోంది.

సుమిత్‌ అశోక్‌ అనే వ్యక్తితో ఏడడుగులు నడవనుంది. ఇప్పటికే వీరి పెళ్లి పనులు కూడా షురూ అయ్యాయి. ఈ క్రమంలో మెహందీ, హల్దీ ఫంక్షన్‌ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాబోయే నూతన వధూవరులిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: అలా అనడంతో నాన్న పొలానికి వెళ్లి పురుగుల మందు తాగారు: పోసాని
అత్యధిక వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోన్న పఠాన్‌.. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)