Breaking News

ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు.. దామోదర ప్రసాద్‌ ఘన విజయం

Published on Sun, 02/19/2023 - 16:22

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ‘ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ ప్యానెల్‌’ ఘ‌న విజ‌యం సాధించింది. ఆదివారం జరిగిన ఈ ఎన్నిక‌ల్లో దామోదర ప్రసాద్‌ అధ్యక్షుడిగా ఎన్నిక‌య్యారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం  678 ఓట్లు పోలుకాగా దామోదర ప్రసాద్‌కు 339 ఓట్లు, ప్రత్యర్థి జెమిని కిరణ్‌కు 315 ఓట్లు పడ్డాయి. 24ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్‌ గెలుపొందాడు.

కార్యదర్శకులు ప్రసన్న కుమార్‌(378), వైవీఎస్‌ చౌదరి(362) ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రెటరీలుగా భరత్‌ చౌదరి, నట్టి కుమార్‌లు గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ  అశోక్ ఏకగ్రీవంగా ఎనికయ్యారు. ట్రెజరర్ గా రామ సత్యన్నారాయణ గెలుపొందారు. 

ఈసీ మెంబర్స్‌గా గెలుపొందింది వీరే..

  1. దిల్ రాజు (470 ఓట్లు)
  2. దానయ్య-  421
  3. రవి కిషోర్ - 419
  4. యలమంచిలి రవి-  416
  5. పద్మిని-  413
  6. బెక్కం వేణుగోపాల్-  406
  7. సురేందర్ రెడ్డి-  396
  8. గోపీనాథ్ ఆచంట- 353
  9. మధుసూదన్ రెడ్డి-  347
  10. కేశవరావు-  323
  11. శ్రీనివాద్ వజ్జ-  306
  12. అభిషేక్ అగర్వాల్-- 297
  13. కృష్ణ తోట-  293
  14. రామకృష్ణ గౌడ్-  286
  15. కిషోర్ పూసలు-  285

అందరం కలిసి కట్టుగా పని చేస్తాం: సీ.కల్యాణ్‌
నిర్మాతల మండలి ఎన్నికల ప్రశాంతంగా ముగిశాయని నిర్మాత సీ. కళ్యాణ్‌ అన్నారు. ఇకపై అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పారు. ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ని కూడా నిర్మాతల మండలిలో కలపాలని ఆయన కోరారు. ఇద్దరు చీడ పురుగుల వల్ల సిస్టమ్‌ చెడిపోయిందని, అది అందరూ గుర్తించి వారిని ఓడగొట్టారని అన్నారు. 

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)