పులివెందులలో మొదలైన దౌర్జన్యం.. పెట్రోల్ బాంబులతో దాడులు
త్వరలో ఓటీటీలోకి తెలుగు సై-ఫై థ్రిల్లర్ సినిమా 'కిల్లర్'
Published on Wed, 11/04/2026 - 21:00
సీరియల్ నటి నుంచి సినిమా హీరోయిన్ అయిన జ్యోతి.. "కిల్లర్"తో గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చింది. ప్రీమియర్లతో కలిపి రూ.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ.. డిజిటల్ హక్కుల్ని ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. త్వరలోనే "కిల్లర్" సినిమా స్ట్రీమింగ్కు రాబోతోంది.
ఈ మూవీలో జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రలు చేశారు. ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ.నిర్మించారు. దర్శకుడిగా, నటుడిగా పూర్వాజ్ ప్రేక్షకులను మెప్పించారు. త్వరలోనే ఓటీటీ ద్వారా "కిల్లర్" సినిమా మరింతమంది ప్రేక్షకులకు చేరువ కానుంది.
#
Tags : 1