Breaking News

జ్యోతి పూర్వాజ్‌ లీడ్ రోల్‌లో వస్తోన్న కిల్లర్‌.. క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది!

Published on Fri, 04/18/2025 - 15:43

శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్‌ పీస్‌ వంటి వినూత్న చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు పూర్వాజ్. ఆయన‌ తెరకెక్కించిన తాజా సైంటిఫిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కిల్లర్‌. ఈ చిత్రంలో పూర్వాజ్‌ హీరోగా నటించగా, జ్యోతి పూర్వాజ్‌ హీరోయిన్‌గా నటించారు. విశాల్‌ రాజ్, గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని థింక్‌ సినిమా బ్యానర్‌పై ఏయు అండ్‌ ఐ, మెర్జ్‌ ఎక్స్‌ ఆర్‌ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్‌ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి నిర్మించారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 30న ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లుగా మేకర్స్‌ పేర్కొన్నారు. కిల్లర్‌.. పార్ట్‌ 1: డ్రీమ్‌ గర్ల్‌ షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఈ సరికొత్త సైంటిఫిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ లవ్, రొమాన్స్, రివెంజ్, థ్రిల్లర్‌ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది.  ఈ సినిమాను త్వరలోనే విడుదల చేస్తామని  చిత్రబృందం పేర్కొంది.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)