Breaking News

ఎన్టీఆర్‌ యాసపై ట్రోల్స్‌.. గట్టి కౌంటర్‌ ఇచ్చిన యంగ్‌ టైగర్‌

Published on Wed, 01/18/2023 - 16:10

ఇటీవల  జరిగిన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల వేడుకలో ఆర్‌ఆర్‌ఆర్‌ సంగీత దర్శకుడు కీరవాణితో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ హాలీవుడ్‌ యాంకర్‌ ఎన్టీఆర్‌ని ఇంటర్వ్యూ చేయగా.. అమెరికన్‌ ఇంగ్లీష్‌ యాక్సెంట్‌లో తారక్‌ ఇరగదీశాడు. దీనికి సంబంధించిన  ఓ వీడియో బయటకు రాగా..  ఫేక్‌ యాక్సెంట్‌ అంటూ కొంతమంది నెటిజన్స్ ఎన్టీఆర్‌ని ట్రోల్స్ చేశారు.

 తాజాగా దీనిపై  ఎన్టీఆర్‌ పరోక్షంగా స్పందించారు.  ఒక్కో జోన్‌లో ఒక్కో యాస ఉండడం సహజమని, కాలమానం, యాసల పరంగా తమ మధ్య వ్యత్యాసాలు ఉండొచ్చు కానీ.. పశ్చిమ దేశాల్లో ఒక నటులు ఎలాంటి విధానాన్ని అవలంభిస్తాడో.. తూర్పు దేశాల్లోనూ అలాగే ఉంటుందని అన్నారు. ‘నాటు నాటు’పాటకి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చిన సందర్భంగా.. ఓ హాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ ఈ విధంగా స్పందించారు. 

అలాగే రాజమౌళి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘రాజమౌళి..తన చిత్రాలతో ప్రపంచం మొత్తాన్ని అలరించిన వ్యక్తి. సినిమా సినిమాకు మరింత వృద్ధి చెందుతున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`ని వెస్ట్ కి తీసుకెళ్లాలనేది ఆయన ప్లాన్‌. దక్షినాదిలోని టాలీవుడ్‌ అనే చిన్న పరిశ్రమకు చెందిన మేము.. ఆర్‌ఆర్‌ఆర్‌ కారణంగా ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)