Breaking News

నానా పటేకర్ మృతి.. ఎన్టీఆర్‌ ఎమోషనల్ పోస్ట్

Published on Thu, 10/08/2026 - 09:29

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ మృతిపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సినిమా రంగానికి నానా పటేకర్‌ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.

నటన తరతరాల పాటు గుర్తుండిపోతాయి..
‘భారతీయ సినిమా రంగంలోని అత్యుత్తమ నటులలో ఒకరైన నానా పటేకర్‌ గారి మరణ వార్త విని తీవ్రంగా విచారిస్తున్నాను. ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ స్పష్టమైన నిజాయితీ, తీవ్రత కనిపించేవి. ఆయన నటన ఎప్పుడూ నటనలా అనిపించేది కాదు. తెరపై ఆవిష్కృతమవుతున్న జీవంలా ఉండేది’ అంటూ నానా పటేకర్‌ నటనా ప్రతిభను ఎన్టీఆర్‌ కొనియాడారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు, ఆయన అందించిన అద్భుతమైన నటన తరతరాల పాటు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. నానా పటేకర్‌ కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు జూనియర్ ఎన్టీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
 

 

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)