Breaking News

మేలో స్టార్ట్‌

Published on Wed, 01/28/2026 - 01:54

‘దేవర 2’ సినిమా ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన పీరియాడికల్‌ యాక్షన్  సినిమా ‘దేవర’. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తండ్రి దేవర, కొడుకు వర పాత్రల్లో నటించారు ఎన్టీఆర్‌. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్, షైన్  టామ్‌ చాకో ఇతర కీలక పాత్రల్లో నటించారు.

నందమూరి కల్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం  2024 సెప్టెంబరులో విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా ఎండింగ్‌లో ‘దేవర 2’ ఉంటుందని మేకర్స్‌ స్పష్టం చేశారు. తాజాగా ఈ సినిమా అప్‌డేట్‌ను వెల్లడించారు నిర్మాత మిక్కిలినేని సుధాకర్‌. ‘‘దేవర’ సీక్వెల్‌ పనులు ఈ ఏడాది మేలోప్రారంభం అవుతాయి. 2027లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అంటూ వెల్లడించారు. కాగా ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్‌నీల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్‌. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)