Breaking News

లండన్‌లో ఇండియన్‌ ఆఫీసర్‌

Published on Tue, 06/20/2023 - 02:58

ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌ ఆఫీసర్‌గా లండన్‌లో చార్జ్‌ తీసుకున్నారు హీరోయిన్‌ జాన్వీకపూర్‌. అయితే ఇది రియల్‌ లైఫ్‌లో కాదు.. రీల్‌ లైఫ్‌లో అన్నమాట. జాతీయ అవార్డు గ్రహీత సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్న ‘ఉలజ్‌’ చిత్రంలో జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గుల్షన్‌ దేవయ్య, రోషన్‌ మాథ్యూ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్‌ నిర్మిస్తోంది.

దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు జాన్వీకపూర్‌. ఈ సినిమా షూటింగ్‌ తాజాగా లండన్‌లో ప్రారంభమైంది. జాన్వీకపూర్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్రయూనిట్‌. ఈ షెడ్యూల్‌ దాదాపు రెండు వారాలు సాగుతుందని టాక్‌. కాగా జాన్వీకపూర్‌ నటించిన మరో హిందీ చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రంతో జాన్వీ తెలుగుకి పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.

ఓటీటీలో బవాల్‌.. వరుణ్‌ధావన్, జాన్వీకపూర్‌ జంటగా నితీష్‌ తివారి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ లవ్‌స్టోరీ ‘బవాల్‌’. షాజిద్‌ నదియాద్‌వాలా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా జూలైలో డైరెక్ట్‌గా అమేజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)