Breaking News

'ఆ పాత్ర చూస్తుంటే అల్లావుద్దీన్‌ ఖిల్జీ, ఒసామాబిన్‌ లాడెన్‌ గుర్తొస్తున్నారు'

Published on Fri, 10/07/2022 - 11:17

సాక్షి, విశాఖపట్నం: ఆదిపురుష్‌ సినిమాలో రావణుడు వేషధారణ మార్చాలని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వాసు డిమాండ్‌ చేశారు. అందుకు సంబంధించి గురువారం వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోస్టర్‌ ఆవిష్కరించారు.

అనంతరం వాసు మాట్లాడుతూ నేటి తరానికి రామాయణం చాలా అవసరమని, దర్శకుడు ఓంరౌత్‌ సినిమాగా తీసుకురావడం మంచిదే  అయినప్పటికీ రావణుడు పాత్ర స్వరూపాన్ని పూర్తిగా మార్చేయడాన్ని హిందూ సమాజం అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు.

పరమ శివభక్తుడు, బ్రాహ్మణుడైన రావణుడు పాత్రధారునికి కళ్లు, విచిత్రమైన హెయిర్‌ కటింగ్, పొడవాటి గెడ్డాన్ని చూస్తుంటే అల్లావుద్దీన్‌ ఖిల్జీ, ఒసామాబిన్‌ లాడెన్‌గా ఉన్నారన్నారు. తక్షణమే దర్శకుడు ఓంరౌత్‌ తప్పును సరిదిద్దుకోవాలని, లేకపోతే సినిమాను బాయ్‌కాట్‌ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సమితి నాయకులు రవికిరణ్, దీపక్, కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.  

చదవండి: (ఆదిపురుష్‌: 3డీలో టీజర్‌ చూసి థ్రిల్‌ అయ్యాను : ప్రభాస్‌)

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)