Breaking News

స్మగ్లింగ్‌ వివాదంపై స్పందించిన 'జబర్దస్త్' హరి

Published on Tue, 06/13/2023 - 14:01

'జబర్దస్త్' ప్రముఖ కమెడియన్.. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడని తాజాగా న్యూస్ బయటకొచ్చింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్న ఓ హస్యనటుడు ఇలాంటి పనులు చేస్తున్నాడా అని మాట్లాడుకున్నారు. ఇంకొందరైతే తిట్టుకున్నారు. ఇప్పుడు వీటన్నంటికీ చెక్ పెట్టేందుకు డైరెక్ట్ గా సదరు కమెడియన్ స్పందించాడు. ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.

(ఇదీ చదవండి: విశాల్‌పై కేసును కొట్టివేసిన కోర్టు)

'జబర్దస్త్'లో కమెడియన్ గా చేసిన హరిబాబు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో కీలకపాత్రధారి. గత కొన్నేళ్ల నుంచి పరారీలో ఉన‍్న ఇతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా హరిబాబుపై మరో కేసు నమోదైంది. దీంతో మీడియాలో న్యూస్ వచ్చింది. అయితే ఇక్కడ చిన్న పొరపాటు జరగడంతో ఓ వ్యక్తికి బదులు మరోవ్యక్తి ఫొటోలతో వార్తలు రాసేశారు. ప్రస్తుతం ఇదే షోలో హరికృష‍్ణ అనే కమెడియన్ చేస్తున్నాడు. అతడి బదులు ఇతడి గురించి అందరూ రాశారు. దీంతో కమెడియన్ గంపా హరికృష్ణ ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది.

'స్మగ్లింగ్ కేసులో ఉంది నేను కాదు. నాకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. 2013లో షకలక శంకర్ టీమ్ లో హరిబాబు పనిచేశాడు. తర్వాత అతడు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో దొరికిపోయాడు. అప్పటికే నేను ఫేమ్ లో ఉండటంతో గూగుల్ లో ఆ పేరు కొడితే నా ఫొటోలు వచ్చాయి. నా ఫొటో పెట్టి వార్తలు రాసేశారు. నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు' అని 'జబర్దస్త్' హరికృష్ణ అన‍్నాడు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: టాంగో ఇక లేదు.. సాయి తేజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)