Breaking News

బ్యాట్మింటన్‌లో స్టేట్‌ లెవల్‌ ప్లేయర్.. ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌

Published on Thu, 12/12/2024 - 16:53

ఇతర రంగాలకు కాస్త భిన్నం సినిమా రంగం. ఇక్కడు ఎవరు ఎప్పుడు అందలం ఎక్కుతారో చెప్పలేం. అసలు వారు కూడా ఊహించలేరు. తన పరిస్థితి అంతేనంటోంది నటి మీనాక్షి చౌదరి. ఈ కన్నడ భామలో అందం, అభినయం ఉన్నా, అదృష్టం మాత్రం కాస్త ఎక్కువే అని చెప్పక తప్పదు.  టాలీవుడ్‌లో వర్థమాన హీరోలతో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఈమెకు ఒక్క సారిగా స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా ఆమె నటించిన తొలి భారీ చిత్రం గుంటూరు కారం. మహేశ్‌బాబు హీరోగా నటించిన ఈ చిత్రం కమర్శియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. 

అదే విధంగా తమిళ చిత్ర పరిశ్రమకు కొలై అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ నటుడు విజయ్‌ సరసన గోట్‌ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఈ చిత్రం తరువాత ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళం)గా తెరకెక్కిన లక్కీభాస్కర్‌ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ అమ్మడు బిజీగా ఉన్నారు. 

కాగా ఇటీవల నటి మీనాక్షీ చౌదరి ఒక భేటీలో  తన తండ్రి సైనికుడు కావడంతో చాలా క్రమశిక్షణతో పెరిగానని చెప్పింది. స్కూల్, కాలేజ్‌ రోజుల్లోనే తనను స్పోర్ట్స్‌లో పాల్గొనేలా చేశారని చెప్పింది. తాను టెన్సీస్‌ క్రీడలో రాష్ట స్థాయిలో పాల్గొన్నానని చెప్పింది. తన తండ్రి తనను క్రీడాకారిణిగా చూడాలని ఆశించారని పేర్కొంది. అలా తాను హీరోయిన్‌ని అవుతానని అస్సలు ఊహించలేదని నటి మీనాక్షీ చౌదరి చెప్పుకొచ్చింది. కాగా ఈమె ఇప్పుడు కథానాయకిగానే కాకుండా వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ బిజీగా ఉండడం గమనార్హం.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)