Breaking News

జీవితంలో నాకున్న అతి పెద్ద కోరిక ఇదే: మహిమా నంబియార్‌

Published on Sun, 11/05/2023 - 11:13

మహిమా నంబియార్‌.. నటించింది తక్కువ చిత్రాలే అయినా మంచి నటి అనే పేరు తెచ్చుకుంది.  ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో  స్టార్స్‌తో సినిమాలు చేస్తూ  బిజీగా మారింది. ఆమె పరిచయం క్లుప్తంగా.. 

కేరళలో పుట్టి పెరిగిన మహిమా హైదరాబాద్‌లోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ విమెన్స్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. 

డాన్స్‌ అంటే ఎంతో ఇష్టం. డాన్స్‌ ద్వారానే మోడలింగ్‌.. ఆ తర్వాత యాక్టింగ్‌లోకి అడుగుపెట్టింది.

పదిహేనేళ్ల వయసులో తొలిసారిగా మలయాళ చిత్రం ‘కార్యస్థాన్‌’లో  కనిపించింది.

తొలి చిత్రమే మంచి హిట్‌  కావడంతో.. కుట్రం 23, కొడి వీరన్, మహాముని తదితర చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంది. దాదాపుగా ఇవన్నీ కూడా సక్సెస్‌ కావడంతో ఇక వెనుతిరిగి చూడలేదు. క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథగా తెరకెక్కిన ‘800’లోనూ మహిమా ప్రధాన పాత్ర పోషించింది.

మహిమా మంచి డాన్సరే కాదు పాటలూ పాడుతుంది. తీరిక దొరికితే చాలు సోషల్‌ మీడియాలో మ్యూజిక్‌ ఆల్బమ్స్, వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

‘చంద్రముఖి 2’తో ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ కనిపించింది.  

నా జీవితంలో నాకున్న అతి పెద్ద కోరిక.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలసి నటించాలని!  ఆయన చిత్రంలో ఎలాంటి పాత్ర చేయడానికైనా రెడీ! – మహిమా నంబియార్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)