Breaking News

తెలుగు అందం.. కోమ‌లీ ప్ర‌సాద్‌

Published on Sun, 04/02/2023 - 10:53

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగమ్మాయిల ఉనికి అంకెల్లో ఉండేది. ఇప్పుడు సంఖ్యలోకి మారింది. అన్ని అడ్డంకులూ దాటుకొని వరుస విజయాలతో దూసుకుపోతూ సినీ ప్రపంచంలో తమ స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు. అలాంటి ఓ అమ్మాయే నటి కోమలి. 

యాక్టర్‌గా మారిన డాక్టర్‌ తను. వైజాగ్‌లో పుట్టి, బళ్లారిలో డెంటల్‌ సర్జరీ కోర్సు పూర్తి చేసింది. ‘నేను సీతాదేవి’ అనే తెలుగు చిత్రంతో 2016లోనే టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది కోమలి. తర్వాత ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘నెపోలియన్‌’, ‘సెబాస్టియన్‌ పిసి524’,  ‘రౌడీ బాయ్స్‌’ సినిమాల్లోనూ చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.

‘హిట్‌– 2’ చిత్రం కోమలి సినీ జర్నీ స్పీడ్‌ను పెంచింది. ఆ సినిమా మంచి విజయం సాధించటంతో సహాయ ప్రాతల నుంచి ప్రధాన పాత్రల అవకాశాలు ఆమె దరి చేరాయి. 

ఆ ఉత్సాహంతోనే ‘లూజర్‌’, ‘లూజర్‌–2’ సిరీస్‌లలో నటించి వెబ్‌ దునియాలోనూ వేగం పెంచింది.ప్రస్తుతం ఫ్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ అవుతోన్న  ‘మోడర్న్‌ లవ్‌ హైదరాబాద్‌’ అనే ఆంథాలజీ సిరీస్‌తో అలరిస్తోంది.  కోమలి హీరోయిన్‌గా నటించిన ‘శశివదనే ’ సినిమా త్వరలోనే విడుదల కానుంది.. 

నన్ను అందరూ స్టార్‌లా కాకుండా ఓ మంచి నటిగా గుర్తించుకోవాలన్నదే  నా లక్ష్యం! – కోమలి ప్రసాద్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)