Breaking News

‘భీమ్లా నాయక్‌’ఫేం మౌనికా రెడ్డి గుర్తుందా? ఇప్పుడేం చేస్తుంది?

Published on Sun, 02/12/2023 - 09:55

వెండితెరపై నటించాలని చాలా మందికి ఉండొచ్చు. కానీ, ఆ అవకాశం అందరికీ రాదు. కొంత మందికి అనుకోకుండానే రావచ్చు. కానీ యూట్యూబ్‌ వచ్చిన తర్వాత టాలెంట్‌ ఉన్నవాళ్లని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. షార్ట్‌ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్‌లతో వెండితెర  చాన్స్‌లూ కొట్టేస్తున్నారు. అలా వచ్చిన నటే మౌనికా రెడ్డి..

► మౌనికారెడ్డి వైజాగ్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా  పని చేస్తూనే నటనపై ఉన్న మక్కువతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది.

► ఓవైపు  సిల్వర్‌ స్క్రీన్‌ చాన్స్‌ కోసం వేచి చూస్తూనే ఇంకోవైపు షార్ట్‌ ఫిలిమ్స్‌లో నటించడం మొదలు పెట్టింది . ‘అమ్మాయి క్యూట్, అబ్బాయి నాటు’ అనే సిరీస్‌తో అప్పుగారిలా అలరించి, మంచి క్రేజ్‌  సంపాదించుకుంది. 

► బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌తో కలసి నటించిన ‘సూర్య’ అనే వెబ్‌ సిరీస్‌ సక్సెస్‌తో  సినిమా ఆఫర్లూ రావడం ప్రారంభమయ్యాయి.

► పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ చిత్రంలో లేడీ కానిస్టేబుల్‌గా నటించింది. ‘ఓరి దేవుడా!’ సినిమాలోనూ ఓ పాత్ర పోషించింది. 

► ఇప్పుడు.. ఇటు సినిమాలు.. అటు షార్ట్‌ ఫిల్మ్స్‌ , వెబ్‌ సిరీస్‌ చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది మౌనిక రెడ్డి. 

►  ఈ మధ్యనే  పెళ్లి చేసుకొని కాస్త గ్యాప్‌ తీసుకుంది.

►  మిగతా ప్రొఫెషన్స్‌లాగే యాక్టింగ్‌ కూడా ఒక ప్రొఫెషనే. అందుకే సక్సెస్‌ని పెద్దగా తల తలకెక్కించుకోను అంటుంది మౌనికా రెడ్డి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)