తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2
Breaking News
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
నవ్వుల ఇంద్రజాలం
Published on Thu, 06/15/2023 - 01:16
‘శాసనసభ’ ఫేమ్ ఇంద్రసేన హీరోగా ‘ఇంద్రజాలం’ సినిమా షురూ అయింది. జై క్రిష్ మరో ప్రధాన ΄ాత్రలో నటిస్తున్నారు. పూర్ణాస్ మీడియా సమర్పణలో నిఖిల్ కె. బాల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి న్యాయమూర్తి ఆర్. మాధవరావు కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా ఇంద్రసేన మాట్లాడుతూ– ‘‘శాసనసభ’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా చూసిన నిఖిల్గారు ‘ఇంద్రజాలం’కి చాన్స్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘క్రైమ్ థ్రిల్లర్తో కూడిన ప్రేమకథ ఇది. వినోదంతో ΄ాటు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా స్క్రీన్ప్లే ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాత నిఖిల్ కె. బాల. చిత్ర సహ నిర్మాత పూర్ణ శైలజ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్ కుమార్.
#
Tags : 1