Breaking News

తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్

Published on Sat, 04/18/2026 - 19:09

'వరూధిని పరిణయం' సీరియల్ హీరోయిన్ చందన శెట్టి తల్లికాబోతున్న విషయాన్ని ప్రకటించింది. ఇప్పుడు మరో సీరియల్ హీరోయిన్‌గా కూడా ఇలాంటి శుభవార్త చెప్పింది. కాకపోతే ఆ విషయాన్ని కూడా సినిమాటిక్ వీడియోగా తీసి వెల్లడించింది.

(ఇదీ చదవండి: నటిపై చాహల్ పరువు నష్టం దావా.. వీళ్ల మధ్య అసలేమైంది?)

'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌లో రామరాజు చిన్నకోడలు ప్రేమ పాత్రని లావణ్య భరద్వాజ్ చేస్తోంది. తనదైన చలాకీ నటనతో ఆకట్టుకుంటోంది. స్వతహాగా కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈమెనే ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. భర్త శశి హెగ్డేతో కలిసి ఓ వీడియోని పోస్ట్ చేసింది. 'చిన్నారితో మా ప్రేమకథ కొనసాగుతూనే ఉంటుంది' అని చెప్పుకొచ్చింది.

లావణ్య ఈ విషయాన్ని బయటపెట్టగానే తోటి హీరోయిన్ అన్షు రెడ్డితో పాటు మిగతా వాళ్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ నేపథ్యంలో లావణ్య.. ఈ సీరియల్‌కి గుడ్ బై చెప్పనుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఈమె స్థానంలో 'నిన్ను కోరి' సీరియల్ ఫేమ్ అక్షిత దేశ్ పాండేని తీసుకుంటారనే ప్రచారం కూడా నడుస్తోంది.

(ఇదీ చదవండి: ట్రైలర్: ఈసారి రక్తపాతాన్ని నమ్ముకున్న రవిబాబు)

Videos

అంబటి రాంబాబు దీక్ష వద్ద జడ శ్రావణ్ స్పీచ్

ముగ్గువేసి మనసులు గెలిచిన విజయ్

మహిళా బిల్లుపై బాబు కుట్ర ఆధారాలతో బయటపెట్టిన MLC లేళ్ల అప్పిరెడ్డి

అంతా బోగస్.. సుమన్ శెట్టి షాకింగ్ నిజాలు

విజయ్ కి అంత సీన్ లేదు...ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్

నాకు ఫీల్డింగ్ పెట్టడం రాదు అంతా రోహితే చూసుకునేవాడు..

మమ్మల్ని హింసించిన వారిని 2029 తరువాత కులం,మతం చూడకుండానే బొక్కలో వేస్తాం

నా రైట్స్ నాకే..! హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

ఆల్కా అదిరిపోయే ఆఫర్ 100 షేర్లు కొంటే 600షేర్లు ఫ్రీ

Photos

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)

+5

'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. ధనా ధన్‌ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)

+5

ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)