Breaking News

బేబీ మూన్ ఎంజాయ్ చేస్తోన్న ఇలియానా.. పోస్ట్ వైరల్!

Published on Fri, 06/02/2023 - 12:19

దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. కెరీర్‌ ప్రారంభించిన తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చిన ముద్దుగుమ్మ కొద్ది రోజుల క్రితమే ప్రెగ్నెన్నీ ప్రకటించి అందరికీ షాకిచ్చింది. 
పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించడంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. 

(ఇది చదవండి: బేబీ బంప్‌తో ఇలియానా సెల్ఫీ.. మొత్తానికి ఆ విషయం బయట పెట్టేసిందిగా!)

ఇప్పటికే ఇలియానా బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ మూడ్‌ను ఎంజాయ్ చేస్తోంది ఇలియానా. తాజాగా బేబీమూన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. బీచ్‌ ఒడ్డున బేబీమూన్ మూమెంట్స్ అస్వాదిస్తున్న ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఇవీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

(ఇది చదవండి: ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ!)

కాగా.. ఇలియానా చివరిసారిగా రాపర్-సింగర్ బాద్షాతో కలిసి సబ్ గజాబ్ అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఆమె చివరిగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి ది బిగ్ బుల్‌లో కనిపించింది. ఆ తర్వాత రణదీప్ హుడాతో కలిసి అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంలో కనిపించనుంది.


 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు