Breaking News

పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా!

Published on Tue, 04/18/2023 - 10:45

గోవా బ్యూటీ ఇలియానా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. త్వరలోనే ఆమె ఓ బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఇలియానానే సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో `మామా` అంటూ ఉన్న చైన్‌ని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ..‘లిటిల్‌ డార్లింగ్‌ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉన్నాను’అంటూ క్యాప్షన్‌ పెట్టింది.

ఇలియానా పోస్ట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. ఆమె ఇంత సడెన్‌గా తన ప్రెగ్నెన్సీని ప్రకటించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దీంతో నెటిజన్లకి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరంటూ కొంతమంది నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది అయితే బిడ్డకు తండ్రి ఎవరో ఇలియానాకు తెలుసు. ఆ విషయంలో మనం జోక్యం చేసుకోవడం సరికాదు అని కామెంట్‌ చేస్తున్నారు. 

ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ఇలియానా పెళ్లి అయింది. కొన్నాళ్లు కలిసి జీవించిన ఈ జంట.. 2019లో విడిపోయారు. అప్పట్నుంచి ఆమె సింగిల్ గానే ఉంటోంది. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్‌ వినిపించాయి. కానీ ఇలియానా మాత్రం ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు సడెన్‌గా తల్లిని కాబోతున్నట్లు వెల్లడించి అందరికి షాకిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత భర్తను పరిచయం చేసే అవకాశం ఉందని కొంతమంది కామెంట్‌  చేస్తుంటే..  సరోగసీ లేదా దత్తత తీసుకోవడం ద్వారా ఇలియానా తల్లి అయ్యే ఛాన్స్ ఉందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.  ప్రస్తుతానికి అయితే ఇలియానా  లైఫ్ పార్టనర్ ఎవరనేది అధికారికంగా ఎవ్వరికీ తెలియదు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)