Breaking News

తారక్‌లో నన్ను నేను చూసుకున్నా: హృతిక్ రోషన్

Published on Mon, 08/11/2025 - 00:11

జూనియర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన చిత్రం వార్-2. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. 

హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. తారక్‌ మీకు అన్న నాకు తమ్ముడు అంటూ ఎన్టీఆర్ అభిమానులను మనమంతా అన్నదమ్ములం. నేను తారక్‌ ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడు కో స్టార్స్‌ లానే మొదలు పెట్టాం కానీ చిత్రం ముగిసే సమయానికి సొంత అన్నదమ్ముల్లా మారిపోయాం. 

ఎన్టీఆర్ అభిమానులను ఉద్ధేశిస్తూ.. నాకు మీరంతా ఒక మాట ఇవ్వాలి అదేంటంటే మీరు ఇప్పుడు ఏ విదంగా తారక్‌ను ప్రేమిస్తున్నారో అదే విదంగా ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉండాలని కోరుతున్నాను, ఎందుకంటే తారక్‌ దానికి అర్హుడు.

తారక్‌ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఏ సీన్‌నైనా తారక్‌ తన వంద శాతం చేస్తాడు. తను ఒక సారి నటించాక ఇంకో షార్ట్‌ అనేది ఉండదు. తను మళ్లీ ఆ షార్ట్‌ను చెక్‌ కూడా చేయడు. అంత పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది తన నటన.

అది నేను తారక్‌ దగ్గర నేర్చుకునాన్నను. దాన్ని నేను నా తరువాత చిత్రాల్లో చూపిస్తాను. తన 25 ఏళ్ల కెరీర్‌లో తారక్‌లో నన్ను నేను చూసుకున్నాను. మా మధ్య కొన్ని సారూప్యతలున్నాయి. తారక్‌ కూడా తనలో నన్ను చూసి ఉంటాడు ఎంతోకొంత అని అనుకుంటున్నాను. అలానే తారక్‌ మంచి చెఫ్‌ కూడా బిర్యానీ చాలా బాగా చేస్తాడు, తామిందరం మళ్లీ కలిసి సినిమా చేసినా చేయకపోయినా తనకు ఆ బిర్యానీ మాత్రం లైఫ్‌లాంగ్‌ కావాలంటూ తారక్‌ను కోరాడు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు