Breaking News

హిట్‌3 మేకర్స్‌పై కేసు వేసిన అభిమాని

Published on Fri, 06/20/2025 - 06:38

'హిట్‌3: ది థర్డ్‌ కేస్‌' హీరో నాని కెరీర్‌లోనే  వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయన సినిమా.. అయితే, ఈ సినిమా స్టోరీని కాపీ కొట్టారంటూ నాని అభిమాని మద్రాస్‌ కోర్టులో కేసు వేసింది. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వాల్‌ పోస్టర్‌ సినిమా, నాని యూనానిమస్‌ ప్రోడక్షన్స్‌ బ్యానర్స్‌ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ మూవీలో హింస ఎక్కువగానే ఉందని టాక్‌ వచ్చినప్పటికీ భారీ విజయాన్ని అందుకుంది.

హిట్‌1, హిట్2 చిత్రాల‌కు సీక్వెల్‌గా  హిట్‌ 3 మూవీని దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించారు. అయితే, స్టోరీని కాపీ కొట్టారంటూ మహిళా రచయిత విమల్ సోనీ (Sonia Vimal) మద్రాస్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె నానికి వీరాభిమాని అని కూడా చెప్పారు. గతంలో తాను రాసిన ఏజెంట్ 11, ఏజెంట్ V కథల నుంచి కాపీ కొట్టి హిట్ 3 సినిమా తీశారని ఆమె తెలిపారు. దీంతో హిట్‌ 3 సినిమా మేకర్స్ పై మద్రాస్ హైకోర్టులో కాపీ రైట్ కేసు వేశారు. ఈ క్రమంలో తను రచించిన ఒరిజినల్‌ కాపీని కోర్టుకు సమర్పించారు.  గ‌తంలో కూడా ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌నుపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. వెంకటేశ్‌తో తాను దర్శకత్వం వహించిన 'సైంథ‌వ్' సినిమా కథ కూడా కాపీ కొట్టారని అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)