Breaking News

హిరణ్యకశిపుడిని పరిచయం చేస్తూ 'మహావతార్‌' ప్రోమో విడుదల

Published on Tue, 07/01/2025 - 13:41

హోంబలే ఫిల్మ్స్‌ సంస్ధ నిర్మిస్తున్న భారీ యానిమేటెడ్‌ చిత్రం 'మహావతార్‌: నరసింహ'..  రాక్షస రాజు హిరణ్యకశిపుడి పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి ఆదరణ లభించింది. జులై 25న పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. కేజీఎఫ్‌,సలార్‌,కాంతార వంటి భారీ ప్రాజెక్ట్‌లను నిర్మించిన ఆ సంస్థ దర్శకుడు అశ్విన్‌ కుమార్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  సామ్‌ సీఎస్‌ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. శిల్పా ధావన్‌, కుశాల్‌ దేశాయ్‌, చైతన్య దేశాయ్‌లు నిర్మిస్తున్నారు.  మహావతార్‌ సిరీస్‌లో భాగంగా వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అయితే, ఈ కథకు సీక్వెల్‌గా ఇతర అవతారాలతో పలు సినిమాలు రానున్నాయన మేకర్స్‌ హింట్‌ ఇచ్చారు. యానిమేషన్‌లో ఈ చిత్రం ఒక బెంచ్‌ మార్క్‌ను సెట్‌ చేస్తుందని దర్శకుడు తెలిపారు.

Videos

ఆఫ్రికాలో మరో ఇద్దరు భారతీయులు మృతి

ముద్రగడ కుమారుడికి వైఎస్ జగన్ ఫోన్.. తండ్రి ఆరోగ్యంపై ఆరా

117 ఏళ్ల చరిత్ర ఉన్న లాల్ దర్వాజా బోనాలు

CEO చిలక్కొట్టుడు.. లైవ్ లో అడ్డంగా బుక్కైపోయాడు..

లిక్కర్ స్కాం అనేది చంద్రబాబు హయాంలో జరిగింది: సజ్జల

స్పిరిట్ కోసం పూర్తిగా మారిపోయిన ప్రభాస్ లుక్..!

పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే చంద్రబాబు లక్ష్యం

మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ పై పెద్దిరెడ్డి రియాక్షన్

మమల్ని ఆపడానికి మీరెవరు.. పోలీసులపై లాయర్లు ఫైర్

సీతగా 'సాయిపల్లవి'నే ఎందుకు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Photos

+5

మెగా కోడలు ఉపాసన బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జులై 20-27)

+5

హైదరాబాద్ లో ఘనంగా బోనాలు (ఫొటోలు)

+5

వరంగల్‌లో సినీనటి నిధి అగర్వాల్‌ సందడి (ఫొటోలు)

+5

లండన్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న నీరజ్ చోప్రా.. (ఫొటోలు)

+5

డస్కీ బ్యూటీ బ్రిగిడ.. చుడీదార్‌లో ఇలా (ఫొటోలు)

+5

యూట్యూబ్‌లో ట్రెండింగ్.. రష్మిక 'నదివే' సాంగ్ HD స్టిల్స్ (ఫొటోలు)

+5

కొంపల్లిలో సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ జాతికి అంకితం (ఫొటోలు)

+5

ట్రైలర్ లాంచ్ ఈవెంటో మెరిసిన నటి డింపుల్ హయాతీ (ఫొటోలు)