Breaking News

వసూళ్లు చూసి నమ్మలేకపోతున్నాను: సుహాస్‌

Published on Sat, 02/21/2026 - 00:38

సుహాస్, శివానీ నాగారం జంటగా, వీకే నరేశ్‌ కీలక పాత్రలో నటించిన సినిమా ‘హే బల్‌వంత్‌’. గోపీ అచ్చర దర్శకత్వంలో బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలైంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను రిలీజ్‌ చేశారు. ప్రేక్షకుల నుంచి తమ సినిమాకి పాజిటివ్‌ రెస్పాన్స్ లభిస్తోందని యూనిట్‌ పేర్కొంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో సుహాస్‌ మాట్లాడుతూ–‘‘నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌ ఈ సినిమాతో వచ్చింది.

కలెక్షన్స్ చూస్తే నమ్మలేకపోతున్నాను. రాను రాను కలెక్షన్స్ మరింత పెరుగుతాయి’’ అని అన్నారు. ‘‘మా సినిమాను ప్రేక్షకులు థియేటర్స్‌లో చూసి, మమ్మల్ని సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాం’’ అన్నారు గోపీ, నరేంద్ర. ‘‘సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ వీకెండ్‌లో బ్రేక్‌ ఈవెన్  అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు వంశీ నందిపాటి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)