చేసిందంతా ఆ ఇద్దరే! జూడో అసోసియేషన్ లీలలు
Breaking News
అద్దెకు ఫైబర్ గణేశుడు.. 10 అడుగుల విగ్రహం మూడు వేలకే..
‘చంద్రబాబు వాటర్ మెన్ కాదు.. క్వాటర్ మెన్’
రాహుల్, ప్రియాంకతో మలేసియా ప్రధాని భేటీ
కోడలిని హతమార్చి.. బావిలోకి దూకి..!
బొల్లారం ఆయుధాల కేసు.. భార్య నిలదీయడంతో నోరు విప్పిన మల్లేష్?
బ్రిక్స్ వేదిక: పాటతో అదరగొట్టిన మలేషియా ప్రధాని
సభ్య దేశాల సహకారంతో ఉమ్మడి ప్రయోజనం: ప్రధాని మోదీ
భారీ వర్షంలో గణేశుడు మీద పడి నలుగురు విలవిల
బంగారం, వెండి ధరలు ఇలా..
240 మందితో వెళ్తున్న నౌక గల్లంతు.. అసలేమైంది?
లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు
బంగారం కొండను గుర్తించిన చైనా.. సంచలన అన్వేషణపై చర్చ!
తెలంగాణలో గట్టి వానలు.. ఈ జిల్లాలకు అలర్ట్
ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Hyderabad: గణపయ్య భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త
నవ్వులు పూయిస్తున్న ‘హ్యాపీ జర్నీ’ ట్రైలర్
Published on Sat, 09/12/2026 - 17:46
అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మహిళా భావోద్వేగాలకు ప్రధాన్యతనిస్తూ రూపొందుతోంది. ఈ సినిమా సెప్టెంబరు 18న విడుదల కానుంది. ఈమేకు ఈ చిత్రం నుంచి ట్రైలర్ శనివారం విడుదల చేశారు. వయసుతో సంబంధంలేకుండా అన్నపూర్ణమ్మ చేసిన యాక్టింగ్ ఆకట్టుకుంటోది. కామిడీ పంచ్‌లు కూడా బాగా పేలాయి.
ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను ప్రధానంగా చూపించే ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రంల్లో నటిస్తున్నారు.
#
Tags : 1