Breaking News

డేట్‌ ఫిక్స్‌

Published on Sun, 11/02/2025 - 00:46

బాలీవుడ్‌లో రెండు  చిత్రాలకు సంబంధించిన రిలీజ్‌ అప్‌డేట్‌ అందింది. ‘హై జవానీ తో ఇష్క్‌ హోనా హై’ ఒకటి. రెండోది ‘చాంద్‌ మేరా దిల్‌’. ఈ రెండు చిత్రాలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలుసుకుందాం.

⇒ వరుణ్‌ ధావన్‌ హీరోగా డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘హై జవానీ తో ఇష్క్‌ హోనా హై’. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమేష్‌ తౌరాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2026 జూన్‌ 5న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. ‘‘ఈ సినిమాలో లవ్, డ్రామా, కామెడీ... ఇలా ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉన్నాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

⇒ లక్ష్య, అనన్యా పాండే హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘చాంద్‌ మేరా దిల్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. ఈ చిత్రంలో కాలేజ్‌ స్టూడెంట్స్‌గా లక్ష్య, అనన్య నటిస్తున్నారు. వివేక్‌ సోని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్, అదార్‌ పూనావాలా, అపూర్వా మెహతా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

#

Tags : 1

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)