Breaking News

రియల్‌ అండ్‌ రీల్‌ హీరోస్‌..

Published on Sat, 12/06/2025 - 13:10

కారేపల్లి/ఇల్లెందు: ఇల్లెందు ఎమ్మెల్యేగా ఐదుసార్లు గెలిచినా అతి సాధారణ జీవనం గడుపుతున్న గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రూపుదిద్దుకోనుంది. ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో ప్రవల్లిక ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ ఆధ్వర్యాన నల్లా సురేష్‌రెడ్డి నిర్మాతగా కామారెడ్డికి చెందిన పరమేశ్వర్‌ హివ్రాలె దర్శకత్వంలో సినిమా చిత్రీకరించనున్నారు.

 సినిమా షూటింగ్‌ పాల్వంచలో శనివారం మొదలుకానుండగా.. గుమ్మడి నర్సయ్య పాత్ర పోషిస్తున్న కన్నడ సూపర్‌స్టార్‌ డాక్టర్‌ శివరాజ్‌కుమార్‌ శుక్రవారం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గుమ్మడి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడేనికి శివరాజ్‌కుమార్‌ – గీత దంపతులు వచ్చారు. ఆయనతో సమావేశమైన శివరాజ్‌కుమార్‌.. గుమ్మడి జీవనశైలి, ఎన్నికల వేళ అవలంబించిన విధానాలు, ప్రజల్లో అభిమానం తదితర వివరాలు తెలుసుకున్నారు. సినిమా దర్శకుడు పరమేశ్వర హివ్రాలెతో పాటు, మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శిపోటు రంగారావు తదితరులు పాల్గొన్నారు. 

Videos

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)