Breaking News

చిన్న చిన్న కన్‌గళ్‌!

Published on Mon, 06/24/2024 - 06:27

తమిళ స్టార్‌ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్‌ నటిస్తున్న 50వ చిత్రం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’  (ది గోట్‌). వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విజయ్‌ ద్విపాత్రాభినయం చే స్తున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, కిచ్చా సుదీప్, లైలా, మీనాక్షీ చౌదరి, స్నేహ, యోగిబాబు, జయరాం ఇతర ముఖ్య పాత్రల్లో నటì స్తున్నారు.

ఏజీఎస్‌ ఎంటర్‌టైన్ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 5న విడుదలకానుంది. ఇదిలా ఉంటే.. జూన్‌ 22న విజయ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ది గోట్‌’ నుంచి ఓ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసి, అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు మేకర్స్‌. ఇందులో డైలాగ్స్‌ లేకుండా కేవలం ఛేజింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్ ఉన్నప్పటికీ మంచి స్పందన వస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి ‘చిన్న చిన్న కన్‌గళ్‌..’(చిన్న చిన్న కళ్లు) అంటూ సాగే రెండో పాటని ఆదివారం విడుదల చేశారు. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. కుటుంబ భావోద్వేగాలతో సాగే ఈ పాటకి కబిలన్‌ వైరముత్తు సాహిత్యం అందించారు. యువన్‌ శంకర్‌ రాజా, రాజా భవతరినిలతో కలిసి విజయ్‌ ఈ పాట పాడటం విశేషం. సైన్స్ ఫిక్షన్  నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్‌ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)