Breaking News

రవితేజ, నానీగార్ల తర్వాత కిరణ్‌ అబ్బవరమే: గోపిచంద్‌ మలినేని

Published on Thu, 04/06/2023 - 08:31

‘రవితేజ, నానీగార్ల తర్వాత ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు కిరణ్‌. అతని ప్రధాన బలం సహజమైన నటన, డైలాగ్‌ డెలివరీ. ‘మీటర్‌’తో తనకి మాస్‌ హిట్‌ రావాలి’’ అని డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని అన్నారు. కిరణ్‌ అబ్బవరం, అతుల్యా రవి జంటగా రమేష్‌ కడూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘మీటర్‌’. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘అసలు సిసలైన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీటర్‌’. రమేష్‌గారు ఈ సినిమాలో నన్ను వైవిధ్యంగా చూపించారు. ఏప్రిల్‌ 7న మీటర్లు బ్లాస్ట్‌ అవుతాయి.. నన్ను నమ్మండి’’ అన్నారు. ‘‘మీటర్‌’ ప్రీమియర్‌ చూశాను.. చాలా బావుంది. ఈ వేసవిలో మంచి కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది’’ అన్నారు నవీన్‌ యెర్నేని. ‘‘ఈ సినిమా అందరికీ కనెక్ట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు డైరెక్టర్‌ బుచ్చిబాబు. ‘‘ఈ సినిమా ఫుల్‌ మీల్స్‌లా ఉంటుంది’’ అన్నారు రమేష్‌ కడూరి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)