'ప్రభాస్‌' బర్త్‌డే కోసం అదిరిపోయే వీడియో షేర్‌ చేసిన గీతా ఆర్ట్స్‌

Published on Thu, 10/23/2025 - 10:45

నేడు (అక్టోబరు 23) ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు  అభిమానులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రేక్షకుల హృదయాల్లో డార్లింగ్‌గా తనకంటూ ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం సొంతం చేసుకున్న డార్లింగ్‌ కోసం అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ ఒక స్పెషల్‌ వీడియోను షేర్‌ చేసింది. సుమారు 7నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో అదిరిపోయే రేంజ్‌లో ఉంది. డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు నచ్చేలా వీడియో ఉండటంతో నెట్టింట వైరల్‌ అవుతుంది.

గతంలో ప్రభాస్‌ గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పిన  ‘అర్జునుడి లాంటి రూపం.. శివుడి లాంటి బలం.. రాముడి లాంటి గుణం..’ డైలాగ్స్‌తో వీడియోతో ప్రారంభమౌతుంది. ఆయన నటించిన సినిమాల్లోని కొన్ని పాపులర్‌ సీన్స్‌తో ఈ వీడియోను ఎడిట్‌ చేశారు. కేవలం ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు అందరినీ మెప్పించేలా ఉన్న స్పెషల్ మ్యాష్‌అప్‌ వీడియోను చూసేయండి.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)