Breaking News

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్

Published on Thu, 10/10/2024 - 08:03

వీకెండ్ వచ్చిందంటే చాలు మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోతారు. ఈసారి దసరా కాబట్టి కాస్త హడావుడి గట్టిగానే ఉంటుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ హడావుడిగా ఉంది. థియేటర్లలో 'వేట్టయన్', 'విశ్వం', 'మా నాన్న సూపర్ హీరో', 'జనక అయితే గనక', 'జిగ్రా' సినిమాలు వస్తున్నాయి. ఓటీటీలో అయితే జాతరే అని చెప్పాలి.

(ఇదీ చదవండి: రజినీకాంత్ 'వేట్టయన్' ట్విటర్ రివ్యూ)

వీకెండ్ మొత్తంగా 29 సినిమాలు వస్తుండగా.. శుక్రవారం ఒక్కరోజే 14 చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో 'మత్తు వదలరా 2', 'గొర్రె పురాణం', 'స్త్రీ 2', 'శబరి', 'వాళై' చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటిలో స్త్రీ 2 తప్పితే మిగిలిన మూవీస్ అన్నీ తెలుగులోనే ఉన్నాయి. అలానే జై మహేంద్రన్ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్, సర్ఫిరా అనే హిందీ సినిమా కూడా ఉన్నంతలో చూడాలనే ఆసక్తి రేపుతున్నాయి.

ఈ వీకెండ్ ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 11)

నెట్‌ఫ్లిక్స్

  • మత్తు వదలరా 2 - తెలుగు సినిమా

  • ఇన్ హెర్ ప్లేస్ - స్పానిష్ మూవీ

  • లోన్లీ ప్లానెట్ - ఇంగ్లీష్ సినిమా

  • అప్ రైజింగ్ - ఇంగ్లీష్ సినిమా

  • ఏ వర్చువస్ బిజినెస్ - కొరియన్ సిరీస్ (అక్టోబరు 12)

  • లవ్ ఈజ్ బ్లైండ్: హబిబి - అరబిక్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

  • ఔటర్ బ్యాంక్ సీజన్ 4 పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

  • టాంబ్ రైడర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

  • ద లైఫ్ అండ్ మూవీస్ ఆఫ్ ఎర్సన్ కునేరి సీజన్ 2 - టర్కిష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

  • దట్ కైండ్ ఆఫ్ లవ్ - తగలాగ్ మూవీ (స్ట్రీమింగ్)

  • తెమురన్ - ఇండోనేసియన్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)

  • మాన్‌స్టర్ హై 2 - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్)

  • ద మేరియా సోల్‌డాడ్ కేసు - స్పానిష్ సినిమా (స్ట్రీమింగ్)

జీ5

  • వేద - తెలుగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)

ఆహా

  • లాంధర్ - తమిళ సినిమా

  • గొర్రె పురాణం - తెలుగు మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

సన్ నెక్స్ట్

  • శబరి - తెలుగు డబ్బింగ్ సినిమా

అమెజాన్ ప్రైమ్

  • గుటర్ గూ సీజన్ 2 - హిందీ సిరీస్

  • స్త్రీ 2 - హిందీ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)

  • సిటాడెల్: డయానా - ఇటాలియన్ సిరీస్ (స్ట్రీమింగ్)

హాట్‌స్టార్

  • రిటర్న్ టూ లస్ సబనాస్ - స్పానిష్ సిరీస్

  • సర్ఫిరా - హిందీ సినిమా

  • వాళై- తెలుగు డబ్బింగ్ మూవీ (అక్టోబరు 12)

జియో సినిమా

  • టీ కప్- ఇంగ్లీష్ సిరీస్

సోనీ లివ్

  • జై మహేంద్రన్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • రాత్ జవానీ హై - హిందీ సిరీస్

  • జిందగీనామా - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

ఆపిల్ ప్లస్ టీవీ

  • డిస్‌క్లెయిమర్ - ఇంగ్లీష్ సిరీస్

  • ద లాస్ట్ ఆఫ్ ద సీ ఉమెన్ - ఇంగ్లీష్ మూవీ

(ఇదీ చదవండి: ఓటీటీకి రాని తంగలాన్‌.. అసలు సమస్య ఇదేనా?)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)