Breaking News

బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు.. యూనిక్‌గా ప్రకటన

Published on Mon, 04/20/2026 - 11:48

తమిళ స్టార్‌ దర్శకుడు అట్లీ, ప్రియ దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. తమకు ఆడబిడ్డ జన్మించినట్లు చాలా యూనిక్‌గా సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. ఈ జంట మొదటిసారిగా 2026 జనవరిలో  గర్భధారణ విషయాన్ని ప్రకటించారు.  ఆ సమయంలో కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో తమ కుమారుడు మీర్ కోణం నుండి అభిమానులకు తెలిపారు.  ఇప్పుడు కూడా మీర్‌కు ఒక చెల్లి వచ్చిందని ఒక పోస్టర్‌తో షేర్‌ చేశారు. ఆసక్తికరంగా ప్రముఖ నటి దీపికా పడుకోణె కూడా తన గర్భధారణను ఇదే తరహాలో కొద్దిరోజుల క్రితమే ప్రకటించడం విశేషం. సమంత, కాజల్ అగర్వాల్, అనన్య పాండే, నిషా అగర్వాల్ తదితర సెలబ్రిటీలు అట్లీ దంపతులకు అభినందనలు తెలిపారు.

సినీ నటి ప్రియని 2014లో అట్లీ పెళ్లి చేసుకున్నాడు. 2023లో వారికి మగబిడ్డ మీర్ జన్మించాడు. సుమారు మూడేళ్ల తర్వాత 2026 ఏప్రిల్‌ 20న వారికి ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం అట్లీ తన కొత్త సినిమా రాకా కోసం బిజీగా పనిచేస్తున్నాడు.  ఇందులో అల్లు అర్జున్‌, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. 
 

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)