Breaking News

మంగ్లీ బర్త్‌డే పార్టీలో గంజాయి కలకలం

Published on Wed, 06/11/2025 - 11:14

టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది.  ప్రముఖ సింగర్‌ మంగ్లీ(Singer Mangli) బర్త్‌డే పార్టీలో గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్‌ డే సందర్భంగా మంగ్లీ నిన్న(జూన్‌ 10)హైదరాబాద్‌ సమీపంలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో మందు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. రిసార్ట్‌పై దాడి చేసి విదేశీ మద్యం సీజ్‌ చేశారు. 

అలాగే పార్టీకి హాజరైన 48 మందికి డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా.. 9 మందికి గంజాయి పాజిటివ్‌గా తేలిందని పోలీసులు తెలిపారు. సింగర్‌తో పాటు రిసార్ట్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  ఫోక్‌ సాంగ్స్‌తో ఫేమస్‌ అయిన మంగ్లీ. ఆ ఫేంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తనదైన స్టైల్లో పాటలు ఆలపిస్తూ..తక్కువ సమయంలోనే స్టార్‌ సింగర్‌గా ఎదిగింది.  బన్నీ, ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబుతో పాటు పలువురు స్టార్‌ హీరోల సినిమాలకు ఆమె పాటలు పాడింది.

పరీక్షల్లో పలువురికి గంజాయి పాజిటివ్

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)