అనాథకి అద్భుత దీపం దొరికితే.. ఫహాద్ తెలుగు సినిమా టీజర్

Published on Mon, 07/13/2026 - 13:10

మలయాళ డబ్బింగ్ సినిమాలతో బోలెడంత ఫేమ్ తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్.. 'పుష్ప'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇతడి పాత్రని చూపించిన విధానంపై విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో తెలుగు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైపోయాడు. అదే 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'. సెప్టెంబరు 11న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అలానే టీజర్ వదిలారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)

టీజర్ బట్టి చూస్తే హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. మ్యాజిక్స్ చేసే హీరో(ఫహాద్ ఫాజిల్) ఓ పాపతో స్నేహం చేస్తాడు. తన విద్యలని ఆ పాపకు నేర్పిస్తాడు. అయితే పాపకు వచ్చిన సూపర్ పవర్స్ కారణంగా హీరో ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నాడు? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. దీన్ని రాజమౌళి సమర్పిస్తుండగా.. 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి కొడుకు కార్తికేయ కలిసి నిర్మిస్తున్నారు.

(ఇదీ చదవండి: ప్రియుడితో స్టార్ డైరెక్టర్ కూతురి నిశ్చితార్థం)

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)