Breaking News

కాంతిలా వచ్చావు...

Published on Mon, 07/28/2025 - 00:04

‘‘ఎన్న సుగమ్‌ ఎన్న సుగమ్‌ ఉళ్ల.... ఇత్తనై నాళ్‌ ఎంగిరుంద పుళ్ల... ఇరుళ తేడుమ్‌ వెళక్కిల్ల... ఒళియా వంద ఎనక్కుళ్ల...’ (ఎంత సుఖం ఎంత సుఖం లోపల... ఇన్ని రోజులు ఎక్కడున్నావ్‌ పోరి... చీకటిని వెతికే దీపం లేదు... కాంతిలా వచ్చావు నాలోపలికి) అంటూ సాగుతుంది ‘ఇడ్లీ కడై’లోనిపాట. ధనుష్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ టైటిల్‌తో విడుదల కానుంది.

ఇందులో ధనుష్‌ సరసన నిత్యా మీనన్‌ హీరోయిన్‌గా నటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందించారు. ఆదివారం ‘ఎన్న సుగమ్‌...’పాటను విడుదల చేశారు. ధనుష్, నిత్యామీనన్‌ కాంబినేషన్‌లో ఈపాట సాగుతుంది. ధనుష్, ఆకాశ్‌ భాస్కరన్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 1న విడుదల కానుంది.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)